International Women’s Conference in KLU (కేఎల్యూలో అంతర్జాతీయ మహిళా సదస్సు)
తాడేపల్లి రూరల్: వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో అంతర్జాతీయ మహిళా సమ్మిట్ (సదస్సు) ను ఉమెన్ డెవలప్మెంట్సెల్ ఆధ్వర్యంలో శుక్ర వారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజ రైన పలువురు మహిళా మణులతో కలిసి ప్రో.చా న్సలర్ డాక్టర్ కె.ఎస్.జగన్నాథరావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు, విద్యార్థి సంక్షేమ విభాగం ఇన్చార్జి డీన్ డాక్టర్ కేఆర్ఎస్ ప్రసాద్ జ్యోతి ప్రజ్వ లన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సద స్సుకు గుంటూరుకు చెందిన సమగ్ర ఆస్పత్రి కన్స ల్టెంట్ న్యూరాలజిస్ట్ […]
International Women’s Conference in KLU (కేఎల్యూలో అంతర్జాతీయ మహిళా సదస్సు) Read More »